Home » ఘనంగా శ్రీ సద్గురు కేశవ నారాయణ స్వామి 125వ జయంతి వేడుకలు..

ఘనంగా శ్రీ సద్గురు కేశవ నారాయణ స్వామి 125వ జయంతి వేడుకలు..

by v1meida1972@gmail.com
0 comment

పలుగురాళ్లపల్లె పంచాయతీ భాకరాపేట గ్రామంలో వెలసిన శ్రీ సద్గురు కేశవ నారాయణస్వామి 125 వ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బండలాగుడు పోటీలను మండల తెదేపా అధ్యక్షుడు చెన్నుపల్లె సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో సీనియర్ కేటగిరి వృషభరాజముల బండలాగు పోటీలలో మొదటి బహుమతి కింద ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఒక లక్ష రూపాయలు ప్రకటించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in