111
నారాయణ పేట*జిల్లా మద్దూరు మండల కేంద్రంలో తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న 164 జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది.
ఈ సందర్బంగా ముదిరాజ్ సంగం కొడంగల్ తాలుక కార్యదర్శి నెల్లి రాములు మాట్లాడుతూ పండుగ సాయన్న అణగారిన వర్గాల తరపున నిజాం దొరల నిరంకుశ పాలనకు, దేశముక్, భూస్వాములకు వ్యతిరకంగా పోరాడారని అన్నారు
ఈ కార్యక్రమంలో B.C నాయకులు వంచర్ల బాలయ్య, కే. శ్రీనివాస్, గూళ్ళ రవి, సాయులు, మొగులప్ప, నారాయణ, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు