Home » అచ్యుతాపురం సెజ్లో పేలిన రియాక్టర్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన హోంమంత్రి అనిత.

అచ్యుతాపురం సెజ్లో పేలిన రియాక్టర్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన హోంమంత్రి అనిత.

by v1meida1972@gmail.com
0 comment

అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్లో ప్రమాదం జరిగింది. వసంత కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఓ కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కార్మికుడిని అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరికొందరికి కూడా గాయాలైనట్లు సమాచారం. ఈ ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిం

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in