Home » 17 న వెంకన్నకు ప్రత్యేక అలంకారం….

17 న వెంకన్నకు ప్రత్యేక అలంకారం….

by v1meida1972@gmail.com
0 comment

పులివెందులలోని పద్మావతి సమేత కల్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ఈ నెల 17 న బుధవారం ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణ చేయనున్నట్లు ఆలయ కమిటి సభ్యులు తెలిపారు. 17న తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకోవాలని కోరారు.కడప జిల్లా పులివెందుల శ్రావ్య న్యూస్ రిపోర్ట్ జేసు

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in