Home » ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

by v1meida1972@gmail.com
0 comment

అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతిని పురస్కరించుకుని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఆవరణలో అల్లూరి చిత్ర పటానికి నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సి.పి గారు మాట్లాడుతూ.. భారత దేశం స్వాతంత్ర సిద్దికి కృషి చేసిన వారిలో ఒకరని ఉద్ఘాటించారు. ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయమని కొనియాడారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in