36
బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్
వనపర్తి జిల్లా లో రాష్ట్ర ప్రభుత్వ విద్యకు చట్టం మాకు వర్తించదు అంటున్న ప్రైవేట్ స్కూల్స్. స్కూల్ నిర్మాణం పేరుతో అడ్మిషన్ ఫీజు నయా దందా మొదలెట్టారు. అడ్మిషన్ ఫీజు పేరుతో ఇష్టారాజ్యంగా ప్రైవేటు స్కూళ్ల అక్రమ వసూళ్లు పాల్పడుతున్నాయి. అంత మా ఇష్టం అంటున్న రెచ్చిపోతున్న ప్రైవేటు స్కూల్స్..రసీదులు లేకుండా అడ్మిషన్ ఫీజు వసూలు చేస్తున్నాయి. విద్య హక్కు చట్టం తుంగలో తొక్కుతున్న వనపర్తి జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు. వార్త కథనాలు రాసిన జర్నలిస్టులకు బెదిరింపులు పాల్పడుతున్నారు.