Home » Vande Bharat Train – భారీగా తగ్గిన వందేభారత్ రైళ్ల సగటు వేగం… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

Vande Bharat Train – భారీగా తగ్గిన వందేభారత్ రైళ్ల సగటు వేగం… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya News
0 comment
 Vande Bharat Train - భారీగా తగ్గిన వందేభారత్ రైళ్ల సగటు వేగం... - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,సెంట్రల్ డెస్క్:- వందే భారత్‌ రైళ్ల సగటు వేగం గత అయిదేండ్లలో 8 కిలోమీటర్లు తగ్గింది. 2020-21లో గంటకు 84.48 కి.మీ.గా ఉన్న వేగం 2023-24 నాటికి 76.25 కి.మీలకు పడిపోయింది.వీటి గరిష్ఠ గంట వేగం 160 కి.మీ. కాగా ఎక్కడా అది 130 కి.మీ. దాటిన దాఖలాలు లేవు. ఢిల్లీ-ఆగ్రా మార్గం వంటి నిర్దిష్ట మార్గాల్లో మాత్రమే గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించడానికి అనువైన ట్రాక్‌లను నిర్మిం చామని ఒక అధికారి చెప్పారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in