Home » ఈ నెల 19న పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఈ నెల 19న పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
 ఈ నెల 19న పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ... - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- జనసేన అధినేత కళ్యాణ్ ఈ నెల 19న పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించడమే కాదు బరిలో నిలిచిన తన పార్టీ సభ్యులు 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ బరిలో విజయం సాధించి 100 % విజయంతో చరిత్రలో నిలిచారు. దీంతో సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు కీలక బాధ్యతలు అప్పగించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in