తన హోంవర్క్ పూర్తి చేయనందుకు పాఠశాలలో ఒక విద్యార్థినికి కఠినమైన శిక్ష విధించారు. రెండో తరగతి చదువుతున్న విద్యార్థిని చెవిపై టీచర్ కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఆ బాలిక తన నోట్‌బుక్‌పై రక్తాన్ని చూపిస్తూ ఈ ఘటనను వివరిస్తున్న వీడియో సోషల్ …
v1meida1972@gmail.com
-
-
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ, కార్తీక్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కుతోన్న ‘మిరాయ్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. తేజ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ యాక్షన్ …
-
టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాశ్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. తాజాగా ఆమె తన ప్రియుడు సాయి విష్ణుతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సాయి విష్ణు గురించి, పెళ్లి తేదీ వివరాలు తెలియాల్సి ఉంది. 28 …
-
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. సుప్రీం కోర్టులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. అయితే, ఇవాళ విచారణ సందర్భంగా …
-
ఆంధ్రప్రదేశ్క్రైమ్తాజా వార్తలు
ఏపీలో మరో ఘోర ప్రమాదం.. జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో చెలరేగిన మంటలు
అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం సెజ్ ప్రమాదం మర్చిపోకముందే పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రెడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి 12.30 గంటలకు రసాయనాలు కలుపుతుండగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు …
-
ఖమ్మం: నగరంలో గురువారం భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి పాత బస్టాండ్‌కు మోకాల్లోతు వరద నీరు చేరింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఉద్యోగాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. అలాగే ఖమ్మం రైల్వే …
-
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ‘OG’ సినిమా డైరెక్టర్ సుజీత్, ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య కలిశారు. అమరావతిలోని ఆఫీసులో సినిమా షూటింగ్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో చిత్రీకరణ పున:ప్రారంభం కానున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 2న పవన్ స్టార్ …
-
సినీ హీరో నాగచైతన్యకు కార్లు, బైక్స్ అంటే చాలా ఇష్టమన్న విషయం తెలిసిందే. ఆ ఇష్టాన్ని ఇప్పుడు ఆయన మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్లో పాల్గొనే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. ఇండియన్ రేసింగ్ లీగ్-2024 …
-
ఖమ్మం స్థానిక ఇందిరానగర్ కాలనీ 10వ డివిజన్ లో డ్రైనేజీల నిర్మాణం చేపట్టి పూర్తి చేయకుండా వదిలివేయటంతో మురికి నీరు నిల్వతో జ్వరాలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. డ్రైనేజీ లను పూర్తి చేయకుండా వదిలివేయటంతో ఇనుపచువ్వలు బయటకు వచ్చి, ఎప్పుడు ఏ ప్రమాదం …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
ఆంక్షలు లేకుండా అందరికీ రుణమాఫీ వర్తింప చేయండి : కొత్తగూడెం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు
ఆంక్షలు లేకుండా అందరికీ రుణమాఫీ వర్తింప చేయాలని కొత్తగూడెం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం పట్టణంలో గురువారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వనమా మాట్లాడుతూ.. ఎంతోమంది అమరుల త్యాగఫలమే సాధించుకున్న …