అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ OSD ప్రభాకర్‌రావు, మరో నిందితుడు అరువెల శ్రవణ్‌రావుల పాస్‌పోర్టులు రద్దయ్యాయి. ఈ కేసులో కీలకమైన వీరిరువురూ దర్యాప్తును ఎదుర్కోకుండా …
v1meida1972@gmail.com
-
-
ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీల దేవత అయిన ‘ఏత్మాసూర్’కు గిరిజన చిన్నారులు, యువకులు తలనీలాలతో పాటు కనుబొమ్మలు సమర్పించే ఆచారం ఏళ్లుగా కొనసాగుతోంది. వీటిని సమర్పించే సమయంలో వెంట్రుకలు కింద పడకుండా ఇంటి ఆడపడుచులు లేదా మేనత్తలు కొంగు చాచి పట్టుకుంటారు. ఆదిలాబాద్ …
-
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. మంత్రి పొంగులేటిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన గత ప్రభుత్వంలోని కీలక నాయకులు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పిన మాటలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్వీట్లో …
-
భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌కు ఊహించిన షాక్ తగిలింది. భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను శనివారం ఇంటర్, డిగ్రీ విద్యార్థులు ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న 8 వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల …
-
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం శబాష్‌గూడెంలో 8వ తరగతి విద్యార్థి మనోజ్ ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. చేర్యాలలో వికాస్ హై స్కూల్లో మనోజ్ 8వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల జరిగిన పరీక్షలో మనోజ్ కాపీ కొట్టడంతో ప్రిన్సిపాల్ హెచ్చరించారు. అయితే …
-
కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రైతు భూమిలో బ్యాంకర్ల ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. కామారెడ్డి జిల్లాలోని రైతు భూమిలో డిసిసిబి బ్యాంక్ పేరుతో పొలంలో భూమి స్వాధీనం పేరిట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వ్యవసాయ రుణం చెల్లించకపోవడంతో రైతు భూమి …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
దద్దమ్మ పాలనలో ధర్నాలతో దద్దరిల్లుతున్న తెలంగాణ.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ సెటైర్లు
దద్దమ్మ పాలనలో తెలంగాణ రాష్ట్రం ధర్నాలతో దద్దరిల్లుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దిక్కుమాలిన పాలనలో జీవితాలు దిక్కుమొక్కు లేకుండా పోయాయని విమర్శించారు. రాష్ట్రంలో వివిధ సమస్యలపై బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబసభ్యుల ధర్నాలు, రైతులు, గురుకుల టీచర్ అభ్యర్థులు చేస్తున్న …
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి శుక్రవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే విమానంలో ఉన్న 130 మంది ప్రయాణికులను కిందకు దింపేసి …
-
మైనర్ కూతురిని వ్యభిచారంలోకి దింపిన ఖమ్మంకు చెందిన బోడిగడ్డ సంధ్య అనే 35 ఏళ్ల మహిళకు రంగారెడ్డి జిల్లా స్పెషల్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.2.96 లక్షల జరిమానా విధించింది. గతేడాది ఓ వ్యభిచార గృహంపై తనిఖీలు జరిపి, …
-
సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా? అని ముఖ్యమంత్రిని ఆయన ప్రశ్నించారు. ఇందిరా పార్క్ వద్ద మూసీ పరివాహక ప్రాంత బాధితులకు మద్దతుగా ‘చేయి చేసిన కీడు-మూసీ …