తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఈనెల 22న తరగతులను బహిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని, స్కాలర్షిప్ రూ.5,500 నుంచి రూ.10వేలకు పెంచాలనే డిమాండ్ తో కలెక్టరేట్లు, MRO ఆఫీసులను ముట్టడించాలని …
v1meida1972@gmail.com
-
-
ఆడ పిల్లలకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా అయిపోయింది. బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న కూడా రాత్రి సమయంలో ఇంటికి వెళ్ళే సమయంలో భయంతో వణికి పోతున్నారు. ఎక్కడి నుండి ఏ కామాంధుడు వచ్చి కాటేస్తాడోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం …
-
వెనుకబడిన తరగతుల (బీసీ) విద్యార్థులకు జ్యోతిభా ఫూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్లు చెల్లించడం లేదని తెలంగాణ ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యే టి హరీష్ రావు అక్టోబర్ 15, మంగళవారం నాడు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహాత్మా జ్యోతిబా …
-
తెలంగాణలో గ్రూప్ వన్ పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ వన్ కు ఇప్పుడు అడ్డంకులు తొలగిపోయాయి. మెయిన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. కొంతమంది విద్యార్థులు ఇటీవల జరిగిన గ్రూప్ – 1 ప్రిలిమ్స్ …
-
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు సంబంధించి దాఖలైన పలు కేసులపై హైకోర్టు తుది తీర్పును మంగళవారం వెలువరించనుంది. ఆయా కేసుల్లో ఇప్పటికే విచారణను పూర్తిచేసిన హైకోర్టు మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పునివ్వనుంది. ఈ తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. …
-
రాష్ట్రంలో దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక జాబ్ పోర్టల్‌ను సిద్ధం చేసింది. ఈ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకున్న దివ్యాంగులకు.. వారి విద్యార్హతలను బట్టి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పించనుంది. యూత్ ఫర్ జాబ్స్ అనే స్వచ్ఛంద సంస్థతో …
-
డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘ఖడ్గం’. ఈ మూవీ 2002లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా మరోసారి ఈ మూవీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. కాగా, అక్టోబరు …
-
ఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయతాజా వార్తలుతెలంగాణరాజకీయం
పామర్రు టీడీపీ లో రచ్చకెక్కిన ఇసుక టెండర్ ల వివాదం..
కృష్ణా జిల్లా పామర్రు టీడీపీ లో ఇసుక టెండర్ ల వివాదం రచ్చకెక్కింది. ఇసుక టెండర్ కోసం టీడీపీ నేతల మధ్య తగాదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఇసుక టెండర్ బెదిరింపు వీడియో కలవరం రేపుతోంది. ఈ వీడియో లో బెనర్జీ …
-
మైదుకూరు సమీపంలోని కొట్టాల వెళ్లే దారిలో రోడ్డు దాటుతున్న చంద్రకళ అనే మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో కింద పడిపోయింది గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు, విషయం తెలుసుకున్న …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుజాతీయతాజా వార్తలుతెలంగాణవిద్య
రామవరం ప్రధాన సెంటర్లో గల ఓపెన్ గ్రౌండ్స్ వద్ద ఘనంగా బతుకమ్మ సంబరాలు..
కొత్తగూడెం మున్సిపల్ పరిధి లోని రామవరం ప్రధాన సెంటర్లో గల ఓపెన్ గ్రౌండ్స్ వద్ద తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను విద్యుత్ కాంతుల వెలుగుల్లో ఘనంగా నిర్వహించారు. ఈ …