సివిల్స్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. గరిడేపల్లో …
తాజా వార్తలుతెలంగాణరాజకీయం