భారతీయ జనతా పార్టీ రాయికల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ అమరవీరులకు స్థానిక భరతమాత విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించారు. ఈరోజు దేశం సుభిక్షంగా శాంతితో సంతోషంగా ప్రజలు జువిస్తున్నారంటే మన భారత సైనికుల యొక్క త్యాగాలే అని …
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణరాజకీయం