ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద హోంమంత్రి వంగలపూడి అనితకు త్రుటిలో ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే… విజయవాడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా అలంపురం వెళ్తుండగా బైకును తప్పించేందుకు మంత్రి ఎస్కార్ట్ వాహనం బ్రేక్ వేసింది. ఎస్కార్ట్ …
తాజా వార్తలు