విజయశాంతి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత గ్లామరస్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక కర్తవ్యం సినిమాతో ఆమె కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అప్పటి వరకు హీరోయిన్గా, గ్లామరస్‌గా నటిగా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి కర్తవ్యం సినిమాతో …
సినిమా