ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులు ఇవాళ తెల్లవారు జామున విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన బయలుదేరారు. తుళ్లూరు నుండి పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని విజయవాడ అమ్మవారి గుడికి అమరావతి రైతులు, రైతులు, రైతులు కూలీలు కాలినడకన వెళ్తున్నారు. ఏపీలో ఎన్డీఏ …
ఆంధ్రప్రదేశ్