తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి అభినందనలు …
Tag: