ముద్ర,తెలంగాణ:-మధిరలో అండర్ డ్రైనేజీ నిర్మాణానికి రూ. 128 కోట్ల నిధులు విడుదలయ్యాయి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. మాట ప్రకారం మధిరను దేశంలో నంబర్.1 నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చారు. మధిర క్యాంపు నియోజకవర్గ …
తెలంగాణ