ముద్ర,ఆంధ్రప్రదేశ్:- టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేశారు.. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతోన్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్గా వ్యవహరించాలని సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిని నియమించిన పయ్యావుల.దీనికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి …
ఆంధ్రప్రదేశ్