గడచిన కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీగా వచ్చి చేరిన నీటితో ప్రకాశం బ్యారేజీ, పోలవరం ప్రాజెక్టు వద్ద నీరు ఉప్పొంగుతోంది. కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతి తీవ్రంగా ఉంది. …
Tag: