ముద్ర,ఆంధ్రప్రదేశ్:-మొదటిసారిగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాసేపటి క్రితమే ఏపీ అసెంబ్లీకి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అనంతరం మొదటిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు.మొదటగా సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం …
ఆంధ్రప్రదేశ్