చిన్న మధ్యతరహా పరిశ్రమ పాలసీ.. ఎంఎస్ఎంఈ (MSME) పాలసీ -2024 ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. బుధవారం మాదాపూర్ శిల్పకళా వేదికగా ఎంఎస్ పాలసీని సిఎం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సిఎం భట్టి …
తాజా వార్తలు