అమరావతి, ఈవార్తలు : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో కుటుంబ కలహాల నేపథ్యంలో వైసీపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను టెక్కలి వైసీపీ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించింది. దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్‌కు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. …
Tag: