ముద్ర,ఆంధ్రప్రదేశ్:-సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు ఇవాళ బాధ్యతలు చేపట్టారు. గతంలో పోలవరం నిర్మాణ పనులను పరుగులు పెట్టించామని అన్నారు. వైసీపీ పాలనలో పోలవరం నిర్మాణాన్ని అసలు పట్టించుకోలేదని.మరింత లోతుగా సమీక్షించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం చేస్తామన్నారు. …
ఆంధ్రప్రదేశ్