తాడేపల్లిగూడెం ,ఆగస్టు 17 :జర్నలిస్టుల భద్రత కోసం ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఐ.జే.యు. జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం …
ఆంధ్రప్రదేశ్