ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా టిడిపి సీనియర్ నేత, బీసీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ఈ మేరకు టిడిపి వర్గాలు వెల్లడించాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. అనకాపల్లి …
Tag: