ముద్ర,ఆంధ్రప్రదేశ్:-టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరో గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారానికి …
ఆంధ్రప్రదేశ్