ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :కెమెరామెన్ వడ్లూరి నరేష్‌కు మైత్రి గ్రూప్ ఛైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి నేనున్నానని ఆర్థిక సహాయం చేసి తన ఉదారతను చాటుకున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నరేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స కోసం …
తెలంగాణ