ముద్ర,ఆంధ్రప్రదేశ్:- అసెంబ్లీ స్పీకర్‌కు వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణస్వీకారం చేయడం సభాసంప్రదాయానికి విరుద్ధం అని అన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు తెలుస్తోంది. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే …
తాజా వార్తలు