వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ఆయన చాలా కాలంగా మౌనంగా ఉంటున్నారు. కొద్దిరోజుల కింద దేవాదాయ శాఖకు చెందిన ఉద్యోగ వ్యవహారంలో …
ఆంధ్రప్రదేశ్