వాహనంతో సహా రూ.20 లక్షల విలువైన ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు డీఎఫ్‌వో జె.వి.సుబ్బారెడ్డి తెలిపారు. అటవీ అధికారులు శనివారం తెల్లవారుజాము నుంచి రాయచోటి–రాజంపేట మార్గంలోని నాయునివారిపల్లె సమీపంలో తనిఖీలు నిర్వహించారు. మహీంద్ర ఎక్స్‌యూవీ వాహనంలో ఎర్రచందనం దుంగలు …
Tag: