ముద్ర,ఆంధ్రప్రదేశ్:-అసెంబ్లీలో పనిచేస్తున్న 154 మంది హౌస్ కీపింగ్ సిబ్బంది ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిశారు. 8 ఏళ్ల క్రితం 6 వేల వేతనంతో ఉద్యోగంలో చేరామని, 8 ఏళ్లు గడిచినా ఇప్పటికీ 10 వేల జీతమే వస్తున్నదని చెప్పారు. గతంలో …
ఆంధ్రప్రదేశ్