అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య మళ్లీ కూల్చివేతల పర్వం మొదలైందా? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ప్రజావేదికను కూల్చివేయగా, ఇప్పటి కూటమి ప్రభుత్వం.. తెల్లవారకముందే వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌ను …
ఆంధ్రప్రదేశ్
-
ఆంధ్రప్రదేశ్
-
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు నామినేషన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేశారు. ఆయనండ్ల కూటమి నేతలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, కింజారపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్, నాదెహర్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అయ్యన్నపాత్రుడు మినహా …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీ అసెంబ్లీలో అరుదైన సన్నివేశం.. అసెంబ్లీ మెట్లకు మొక్కిన చంద్రబాబు – Sravya News
by Sravya Teamby Sravya Teamఅమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో అరుదైన సన్నివేశం జరిగింది. అసెంబ్లీలోకి ఎంటర్ అవుతూ సీఎం చంద్రబాబునాయుడు అక్కడ ఉన్న మెట్లకు మొక్కి, లోపలికి వెళ్లారు. శాసనసభా పక్షనేత వేద …
-
ఆంధ్రప్రదేశ్
సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న కూరగాయల రేట్లు.. సెంచరీ దాటిన టమాట ధర – Sravya News
by Sravya Teamby Sravya Teamహైదరాబాద్/విజయవాడ, ఈవార్తలు : ‘కూరగాయల మార్కెట్‌కు వెళితే ఆస్తి పేపర్లు పట్టుకోవాల్సి వస్తోంది..’ భారీగా పెరిగిన కూరగాయల ధరలపై ఓ సామాన్యుడు అన్న మాట ఇది. కిలో టమాటలు ఇవ్వమంటే ఆస్తులు అడుగంటుతున్నాయి.. ఇంకో వినియోగదారుడి ఆవేదన. ఏ కూరగాయ కొండమన్నా …
-
ఆంధ్రప్రదేశ్
రుషికొండ భవనాలపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు – Sravya News
by Sravya Teamby Sravya Teamవిజయవాడ, ఈవార్తలు : విశాఖలోని రుషికొండ భవనాలే ఇప్పుడు హాట్ టాపిక్. వైసీపీ హయాంలో సీఎం నివాసం కోసం నిర్మించినట్లు చెప్తున్న ఈ భవనాల్లో అత్యాధునిక వసతులపై అంతా మక్కున వేలేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ అవుతున్నాయి. …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీ రాజధాని అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన – Sravya News
by Sravya Teamby Sravya Teamఅమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి అమరావతిలో పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితమే ఉద్ధండరాయునిపాలేనికి చేరుకున్న ఆయన.. అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన వేదికకు కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేశారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక ప్రాంతాన్ని పరిశీలించారు. …
-
ఆంధ్రప్రదేశ్
వైసీపీకి షాక్.. పార్టీకి మాజీ మంత్రి రాజీనామా – Sravya News
by Sravya Teamby Sravya Teamఅమరావతి, ఈవార్తలు : అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు పార్టీ నేతలు పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు నిజంగానే పార్టీకి రాజీనామా చేశారు. …
-
ఆంధ్రప్రదేశ్
రామోజీరావుకు అక్షరాంజలి.. మరో జర్నలిస్టు మరో కోణం – Sravya News
by Sravya Teamby Sravya Teamఅక్షర వ్యాపారి రామోజీ రావు!ఈనాడు మాటున మహా సామ్రాజ్య స్థాపనమాటవినని సర్కారుపై కరిత్తిగట్టిన కలంపోటుఅనుకూల ప్రభుత్వాలకు అక్షరాల దండలుఊళ్లకు ఊళ్లను మింగి కట్టిన కోట డి చేసిన నియంతఅక్షరయోధుడు.. పాత్రికేయ మహర్షి.. వాణిజ్య మేరునగం.. ప్రపంచ ప్రఖ్యాత ఫిలింసిటీని చెక్కిన విశ్వకర్మ.. …
-
ఆంధ్రప్రదేశ్
TTD News | తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఐఏఎస్ శ్యామలారావు – Sravya News
by Sravya Teamby Sravya Teamఈవార్తలు : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు కార్యనిర్వాహక అధికారి (ఈవో)గా 1997 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి జే శ్యామలారావును నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనను బదిలీ చేస్తూ …
-
ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడి పగ్గాలు బీసీకి.. – Sravya News
by Sravya Teamby Sravya Teamవిజయవాడ, ఈవార్తలు: ఏపీలో అధికారంలోకి రావడంతోనే పార్టీలో, ప్రభుత్వంలో అనేక సంస్కరణలు చేపడుతున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కింజారపు అచ్చెన్నాయుడు స్థానంలో ఆ పార్టీ గాజువాక ఎమ్మెల్యే …