1

మాదాపూర్, ముద్ర: శేరిలింగంపల్లి ఐటి జోన్లో జోన్లో అత్యంత కీలకమైన దుర్గం చెరువును స్వచ్ఛమైన నీటితో కళకళలాడేలా కళకళలాడేలా తీర్చిదిద్దాలని కమీషనర్ ఇలంబర్తి ఇలంబర్తి. చెరువులోకి చేరే మురుగునీటికి మురుగునీటికి చెక్ చెక్ పెట్టి, వర్షపు నీరు నీరు వచ్చేలా పూర్తిస్తాయి పూర్తిస్తాయి వ్యవస్థను పరచాలని అధికారులను ఆదేశించారు. బల్దియా కమీషనర్ కమీషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ మురుగనీటిని దారి మళ్లించేలా పటిష్టమైన డ్రైనేజీల డ్రైనేజీల నిర్మాణానికి సమర్థవంతమైన ప్రణాళికలను రూపొందించాలని. జోనల్ జోనల్, సంబంధిత విభాగాల అధికారులను బల్దియా కమిషనర్ ఇలంబర్తి.