భారీ వర్షాలు, వరద నీటి ప్రవాహానికి ఏపీ ప్రజలు అల్లాడిపోయారు. ఈ కీలక మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ తరపున రూ.కోటి ప్రభుత్వానికి ప్రకటన. అమరావతి వైసీపీల రామకృష్ణ పార్టీ సీనియర్ నేతలు సజ్జకృష్ణారెడ్డి, బొ సత్యనారాయణ, పలువురు మాజీ మంత్రులు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వరద బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో సోమవారం తాను చేసిన పర్యటనలో వరద బాధితుల సమస్యలను స్వయంగా చూశానని జగన్ అన్నారు. వరద బాధితుల కోసం పార్టీ తరపున కోటి రూపాయల సాయం ఏ రూపంలో, ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని జగన్ వివరించారు.
వరద బాధితులకు కోటి రూపాయల సాయం..
పార్టీ నాయకుల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు నిర్ణయంతాడేపల్లి:
కృష్ణా నదికి భారీ వరదలతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిని మాజీ, వైయస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ సమీక్షించారు. అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్… pic.twitter.com/svDoVqvZr4
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (@YSRCPparty) సెప్టెంబర్ 3, 2024