Home » లోక కళ్యాణ కోసం , సనాతన ధర్మం రక్షణ కోసం గాయత్రి పరివార్ వారిచే గాయత్రి హోమం.*

లోక కళ్యాణ కోసం , సనాతన ధర్మం రక్షణ కోసం గాయత్రి పరివార్ వారిచే గాయత్రి హోమం.*

by v1meida1972@gmail.com
0 comment

ఖమ్మం : ఇల్లందు క్రాస్ రోడ్ జల ఆంజనేయ స్వామి ఆలయం లో లోక కళ్యాణ కోసం , సనాతన ధర్మం రక్షణ కోసం 24 హోమ గుండాలు 96 మంది దంపతులతో విశ్వహిందూ పరిషత్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో గాయత్రి పరివార్ వారిచే గాయత్రి హోమం ఘనంగా నిర్వహించారు . అనంతరం ప్రసాద వితరణ జరిగింది . భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హోమని విజయవంతం చేశారు . ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ , కార్యదర్శి బొడ్డు కృష్ణ , కోశాధికారి పసుమర్తి రవి , నగర అధ్యక్ష టీవీ రాజు , కార్యదర్శ సామినేని శ్రీనివాస్ , మహిళా అధ్యక్షులు కొనకంచి నాగమణి , పరిషత్ కార్యకర్తలు , గాయత్రీ పరివార్ కార్యకర్తలు , తిరుమల తిరుపతి ధర్మ రక్ష ప్రతినిధులు , జల ఆంజనేయ ఆలయ కమిటీ వారు , వివేకానంద ఇన్స్టిట్యూట్ సభ్యులు , వివిధ హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు , భక్త బృందాలు పాల్గొన్నారు .

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in