Home » దేవాదాయశాఖ అధికారి చేతివాటం

దేవాదాయశాఖ అధికారి చేతివాటం

by v1meida1972@gmail.com
0 comment

కర్నూలు జిల్లా కాల్వబుగ్గ ఆలయంలో దేవాదాయశాఖ అధికారి చేతివాటం చూపించారు. ఈవోగా ఆలయ బాధ్యతలు స్వీకరించగానే బ్యాంకులో పర్సనల్ అకౌంట్ తెరిచాడు. గత ఐదేళ్లుగా ఆలయానికి వచ్చిన నగదు, కానుకలను ఆ ఖాతాకే మళ్లించాడు. ఆ నగదు మొత్తాన్ని ఈవో స్వాహా చేశాడు. రూ. కోటి 30 లక్షల వరకు నగదు మళ్లించినట్లు సమాచారం. వేరే ఆలయానికి బదిలీ అయ్యే సమయంలో బ్యాంక్ అకౌంట్ మూసివేసిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in