Home » దసరా ఉత్సవాల్లో భాగంగా నేడు శ్రీ బాలా త్రిపురి సుందరి దేవిగా అమ్మవారి దర్శనం… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

దసరా ఉత్సవాల్లో భాగంగా నేడు శ్రీ బాలా త్రిపురి సుందరి దేవిగా అమ్మవారి దర్శనం… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
దసరా ఉత్సవాల్లో భాగంగా నేడు శ్రీ బాలా త్రిపురి సుందరి దేవిగా అమ్మవారి దర్శనం... - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ఆంధ్రప్రదేశ్

దసరా ఉత్సవాల్లో భాగంగా నేడు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి దర్శనం...

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా అమ్మవారు మొదటి రోజు బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.తొలిరోజు గురువారం అమ్మవారికి అర్చకులు స్నాపనాభిషేకం నిర్వహించారు. అనంతరం 9 గంటలకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. అమ్మవారి దర్శనం కోసం గురువారం తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి వినాయకుని గుడి వద్ద నుండి క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in