Home » పీవీ సింధుకు కొత్త కోచ్ … ఎవరంటే ? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

పీవీ సింధుకు కొత్త కోచ్ … ఎవరంటే ? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
పీవీ సింధుకు కొత్త కోచ్ ... ఎవరంటే ? - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



పారిస్ ఒలింపిక్స్‌లో తీవ్రంగా నిరాశపరిచిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కొత్త కోచ్‌ను నియమించారు. భారత మాజీ షట్లర్ అనూప్ శ్రీధర్ ఆమెకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత కోచ్ అగస్ ద్వి శాంటోసో పదవీకాలం ఒలింపిక్స్‌తోనే ముగిసింది. కాగా శ్రీధర్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్ ప్రముఖ వహించారు. లక్ష్యసేన్‌కు ఈ ఏడాది జనవరి వరకు కోచ్‌గా ఉన్నారు

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in