Home » బాక్సర్ నిఖత్ జరీన్కు డీఎస్పీ ఉద్యోగం..నియామక పత్రాలు అందజేత – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

బాక్సర్ నిఖత్ జరీన్కు డీఎస్పీ ఉద్యోగం..నియామక పత్రాలు అందజేత – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
బాక్సర్ నిఖత్ జరీన్కు డీఎస్పీ ఉద్యోగం..నియామక పత్రాలు అందజేత - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



తెలంగాణలోని వరంగల్ కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్. ఈమె బాక్సర్గా దేశానికి ఎన్నో పతాకాలను అందించింది. ఒలింపిక్స్‌లో కూడా పాల్గొంది. తెలంగాణ ప్రభుత్వం నిఖత్‌కు గౌరవం ఇస్తూ రాష్ట్రంలో పెద్ద ఉద్యోగాల్లో ఒకటైన డీఎస్పీ పదవిని అందజేసారు. ఈరోజు బాక్సర్ నిఖత్ డీజీపీ జితేందర్ చేతుల మీదుగా డీఎస్పీగా నియామక పత్రం అందుకున్నారు.

మూడేళ్ల పాటు ప్రొబెషనరీ ట్రైనింగ్‌లో ఉంటారు. ఆ తరువాత పదవీ భాధ్యతను చేపడతారని డీజీపీ జితేదర్ అన్నారు. గత నెల 1వ తేదీన జరిగిన కేబినెట్ స‌మావేశంలో సెక్ష‌న్ 4లోని తెలంగాణ రెగ్యులేష‌న్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్‌కు స‌వ‌ర‌ణ చేసి నిఖ‌త్‌కు ఉద్యోగం ఇవ్వాల్సిందిగా హోంశాఖ‌ను ప్ర‌భుత్వం ఆదేశించింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in