Home » ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరుదైన ఫీట్- ప్రపంచ రికార్డు సర్టిఫికెట్ ..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరుదైన ఫీట్- ప్రపంచ రికార్డు సర్టిఫికెట్ ..

by v1meida1972@gmail.com
0 comment

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కొత్త రికార్డు సృష్టించింది. ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణకు ప్రపంచ రికార్డు సాధించింది. ఈ రికార్డుకు సంబంధించిన పత్రం, మెడల్‌ను పవన్ కళ్యాణ్‌కు ప్రతినిధులు అందజేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in