42
హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అనుచరులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మరోసారి మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ కోసం తాను చావడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తనని హత్య చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణని రేవంత్ రెడ్డే నాశనం చేస్తున్నాడు అంటూ ఆయన మండిపడ్డారు.