47
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న
ఆయన.. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఈ రోజు(గురువారం) తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 19న సీతారాం ఏచూరి ఢిల్లీ
ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.