Home » ఓటీటీలోకి వచ్చేసిన ‘కమిటీ కుర్రాళ్లు

ఓటీటీలోకి వచ్చేసిన ‘కమిటీ కుర్రాళ్లు

by v1meida1972@gmail.com
0 comment

యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘కమిటీ కుర్రాళ్లు’ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ వేదికగా ఈరోజు నుంచి ప్రసారం అవుతోంది. స్నేహబంధాన్ని తెలుపుతూ తెరకెక్కిన ఈ సినిమా సినీప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మెగా డాటర్ నిహారిక సమర్పణలో యదు వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎంతో మంది కొత్త నటీనటుల్ని వెండితెరకు పరిచయం చేసిన ఈ సినిమా ఆగస్టు 9న విడుదలై యువతను విశేషంగా ఆకట్టుకొని విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in