విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల రేపటి నుంచి నిత్యావసరాలు పంపిణీకి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ-పోస్ మిషన్ ద్వారా నిత్యావసరాలు అందజేస్తున్నారు. ముంపు ప్రాంతాలలో 12 అదనపు సేవా కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి, 2 లక్షల మందికి సరకులు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ లేదా బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేస్తామన్నారు.
భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. ఇంకా లక్షలాది మంది ప్రజలు జలదిగ్బంధంలోనే చిక్కుకున్నారు. ఇలాంటి వారికి నిత్యవసర సరుకులను ఉచితంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు.శుక్రవారం ఉదయం నుండి విజయవాడలోని వరద ప్రభావంతో ప్రభుత్వం ఈ నిత్యవసర సరుకుల పంపిణి ద్వారా ఉచితంగా అందజేస్తోంది. ఈవిషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా కలిగి ఉంది.