103
HYD: పాత బస్తీలో మెట్రో విస్తరణలో భాగంగా భూ సేకరణకు హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు 7.5 కి.మీ మేర భూసేకరణకు పనులు ప్రారంభించింది. రోడ్ల విస్తరణ, స్టేషన్ల నిర్మాణానికి వీలుగా భూ సేకరణ ప్రారంభించినట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.