23
పులివెందులలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ. 530 కోట్ల వ్యయంతో, నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 50 సీట్లను కేటాయిస్తూ ఎంసీఐ ఉత్తర్వులు జారీ చేసిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీదేవి తెలిపారు. కాగా కళాశాలలో మౌలిక వసతులన్నీ ఉన్నప్పటికీ ఫ్యాకల్టీ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని 50 సీట్లు మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది.