Home » జనసేన ఎమ్మెల్యే కారుపై దాడి..! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

జనసేన ఎమ్మెల్యే కారుపై దాడి..! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
 జనసేన ఎమ్మెల్యే కారుపై దాడి..!  - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దుండగులు దాడి చేశారు. కారులో ఇంటికి వెళ్తుండగా జీలుగుమిల్లి మండలం బర్రిలంకలపాడు సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో కారు వెనుక అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే, ఆ కారులో ఆయన ఉన్నందున ఎమ్మెల్యే బాలరాజుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.ఇక వెంటనే కారులో ఉన్న ఎమ్మెల్యే అనుచరులు ముగ్గురు కిందకు దిగి దాడికి పాల్పడిన వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడి పరిశీలన ఎమ్మెల్యే బాలరాజు వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in