Home » సీత్లాభవాని పండుగ కార్యక్రమంలో పాల్గొన్న కార్పోరేటర్ భూక్య సుమన్..

సీత్లాభవాని పండుగ కార్యక్రమంలో పాల్గొన్న కార్పోరేటర్ భూక్య సుమన్..

by v1meida1972@gmail.com
0 comment

బోడుప్పల్ నగరపాలక సంస్థ 21 డివిజన్ పరిధిలోని బాలాజీహిల్స్ లో బంజారా కుటుంబ సభ్యులు నిర్వహించిన సీత్లాభవాని పండుగ కార్యక్రమంలో కార్పోరేటర్ భూక్య సుమన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవా సంఘం అసోసియేషన్ సభ్యులు, బంజారా పెద్దలు, బంజారా కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in