71
జాతీయ స్థాయి ఫ్లోర్ బాల్ జట్టు గోల్ కీపర్గా వేంపల్లెలోని డా. వైఎస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ రాచవీటి తేజేంద్ర ఎంపికయ్యారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫ్లోర్ బాల్ పోటీల్లో తేజేంద్ర గోల్ కీపర్ పాటు కెప్టెన్ గా రాణించారు. బుధవారం ఆయన ఎంపికపై జిల్లా ఫ్లోర్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి మనోహర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు….